
Snoring can signal obstructive sleep apnea.
Causes breathing pauses → poor sleep & low oxygen.
Raises risk of high BP, heart attack & stroke.
Can trigger irregular heartbeat (AFib).
Linked with diabetes, mood changes & depression.
ఎందుకు గురక ముఖ్యము — ఆరోగ్యపరమైన ప్రమాదాలు
గురక అనేది స్లీప్ యాప్నియాకు సంకేతం కావచ్చు.
నిద్రలో శ్వాస ఆగిపోవడం → అలసట, ఆక్సిజన్ తగ్గడం వీటి లక్షణాలు.
బీపీ, హార్ట్ అటాక్, స్ట్రోక్ ప్రమాదం గురక వలన పెరుగుతుంది.
అసమాన హృదయ స్పందనలు (AFib) వచ్చే అవకాశం ఉంది.
డయాబెటిస్, మానసిక ఒత్తిడి, డిప్రెషన్ లకు గురయ్యే ప్రమాదం ఉంది.