“A few weeks ago, I lost a severe asthmatic patient who had been regularly following up for the last 8 months. The cause? What seemed like a ‘normal cold’ to everyone else became fatal for someone with compromised lung function.”

⚠️ THE TRUTH: When your lung function is already low, even a small viral infection can be life-threatening.

💔 Why This Happens:

🔥 What Makes It Worse:

✋ Never Ignore These Signs:

💪 Protect Yourself:

Remember: What’s mild for others can be fatal for you. Your lungs deserve extra protection, especially during seasonal changes.


🚨 మనసును కలచివేసే ఒక కఠోర వాస్తవం 🚨

“కొన్ని వారాల క్రితం, గత 8 నెలలుగా క్రమం తప్పకుండా నా దగ్గర వైద్యం చేయించుకుంటున్న, ఆస్తమా ను కంట్రోల్ లో ఉంచుకున్న తీవ్రమైన ఆస్తమా రోగి ఒకరు చనిపోయారు. కారణం? అందరికీ ‘సాధారణ జలుబు’లా కనిపించినదే, ఊపిరితిత్తుల పనితీరు బలహీనంగా ఉన్నవారికి ప్రాణాంతకంగా మారింది.”

⚠️ అసలు వాస్తవం: మీ ఊపిరితిత్తుల పనితీరు ఇప్పటికే తక్కువగా ఉన్నప్పుడు, ఒక చిన్న వైరల్ ఇన్ఫెక్షన్ కూడా ప్రాణాంతకం కావచ్చు.

💔 ఇది ఎందుకు జరుగుతుంది:

🔥 పరిస్థితిని మరింత తీవ్రతరం చేసేవి:

✋ ఈ లక్షణాలను ఎప్పటికీ విస్మరించవద్దు:

💪 మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి:

గుర్తుంచుకోండి: ఇతరులకు తేలికగా అనిపించేది మీకు ప్రాణాంతకం కావచ్చు. ముఖ్యంగా వాతావరణ మార్పుల సమయంలో, మీ ఊపిరితిత్తులకు అదనపు రక్షణ అవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *